18 నెలల వ్యవధిలో, మూడు దశలలో, వడ్డెర్లకు ST సాధించే ప్రణాళికను VSSS సిద్ధం చేసింది. ముందుగా లక్ష డిజిటల్ ఆన్లైన్ ST పిటీషన్లు సిద్ధం చేసుకుని, పిదప MP లను MLA లకు మన ST హక్కు వివరించాలి.
రాజ్యాంగ వాస్తవాల దృష్ట్యా, తెలుగు వడ్డెర్ల ST పోరు , దేశ రాజధాని ఢిల్లీలొనే చేయవలసిన అవసరం ఉంది.
ఢిల్లీ లో మనము చేయబోయే ప్రజాస్వామిక పోరు గురించిన కొన్ని వివరాలను ఈ వీడియోలో చూడగలరు. చూసి మీ విలువైన… More
తెలుగు వడ్డెర్లు ST పోరును 2019 లో తీవ్రతరం చేయాలి.
ఎందుకు ఈ సమయంలో పోరును తీవ్రతరం చేయాలో తెలిపే వివరాలను ఈ వీడియోలో చూడగలరు. చూసి మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలుపగలరు.